ఆర్‌డబ్ల్యూఎస్‌ కాంట్రాక్టర్ల నిరవధిక ఆందోళన

జల్‌ జీవన్‌ మిషన్‌ (జేజేఎం) పనుల పెండింగ్‌ బిల్లులను చెల్లించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్‌డబ్ల్యూఎస్‌ కాంట్రాక్టర్లు నిరవధిక ఆందోళన బాట పట్టారు.