Andhra: ఏపీలో కారుణ్య నియామకాలపై హైకోర్టు కీలక ఆదేశాలు

కారుణ్య నియామకాలకు కొత్త మార్గదర్శకాలురూపొందించాలని ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో కారుణ్య నియామకాలు పెరిగిపోతుండటంపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. సరాసరి ఏడాదికి 2వేల చొప్పున కారుణ్య నియామకాలు చేస్తున్నారనీ ప్రభుత్వం ఏటా జరిపే రెగ్యులర్ నియామకాల కంటే.. కారుణ్య నియామకాలే ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది.