శుద్ధ జలం.. ఏది నిజం!

గొంతెండుతున్న జనం గోడు పట్టించుకునే నాథుడే లేకపోవడంతో ఇదే అదునుగా జిల్లాలో రివర్స్‌ ఆస్మాసిస్‌ (ఆర్వో) ప్లాంట్లు ద్వారా తాగునీటి వ్యాపారం రోజు రోజుకు విస్తరిస్తోంది.