Will It Get Back on Track at Least Now? ఇకనైనా గాడిలో పడేనా?

Will It Get Back on Track at Least Now? పార్వతీపురం ఐటీడీఏలో ప్రక్షాళన మొదలైంది. దశా బ్దాలుగా ఒకే కార్యాలయంలో ఉండి విధులు నిర్వహిస్తున్న కొంతమందికి స్థాన చలనం కల్పించారు. రాజకీయ పలుకుబడిని ఉపయోగించి.. ఒకే చోట కొనసాగుతున్న వారి కుర్చీలను మార్చారు. ఈ మేరకు పలువురిని బదిలీ చేస్తూ ఇన్‌చార్జి పీవో యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.