కోయంబత్తూర్ జిల్లాలోని...లోయలో పడ్డ వ్యాన్.. 9 మంది మృతి

తమిళనాడులోని కోయంబత్తూర్ జిల్లా వాల్పారై ఘాట్ రోడ్డులో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. కేరళకు చెందిన పర్యాటకులు ప్రయాణిస్తున్న వ్యాన్ అదుపు తప్పి లోయలో పడి 9 మంది దుర్మరణం చెందారు.