వచ్చే ఏడాది జనవరిలో లవ్ అండ్ వార్ రిలీజ్...
రియల్ లైఫ్ కపుల్ రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్ అండ్ వార్’. విక్కీ కౌశల్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్నారు. శుక్రవారం ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు
ఏప్రిల్ 18, 2026
0