Viral Video: కంగనా శర్మకు షాక్ ఇచ్చిన లేడీ ఫ్యాన్.. సెల్ఫీ దిగాక, డ్రెస్ సరిగ్గా లేదంటూ కామెంట్

గురువారం సాయంత్రం ఏప్రిల్ 16న ముంబైలో బ్యూటీ కంగనా శర్మ ఒక రెస్టారెంట్ వెళ్ళింది. ఎప్పటిలాగే నటి కంగనా తన సొగసైన బ్యూటీతో (బోల్డ్ డ్రెస్సుతో) బయటకొచ్చింది. నలుపు రంగు కట్-అవుట్ మినీ లెదర్ డ్రెస్ ధరించి కనిపించింది. ఇక శర్మ బోల్డ్ స్టైల్‌ లుక్ చూసి అక్కడి సిబ్బంది, అభిమానులు గుమిగూడారు.