ఇరాన్ కాల్పుల నేపథ్యంలో రెండు మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును భారత్‌కు తీసుకొస్తున్న ఆ రెండు ట్యాంకర్లు హోర్ముజ్ జలసంధి నుంచి వెనక్కి మళ్లినట్టు ట్యాంకర్ ట్రాకర్ తెలిపింది. దాడికి సంబంధించిన ఓ ఆడియో క్లిప్‌ను ట్యాంకర్ ట్రాకర్ విడుదల చేసింది.