గాంధీ మెడికల్ కాలేజీలో విద్యార్థులెవరూ అస్వస్థతకు గురికాలేదు :కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిర

సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీ హాస్టల్లో కలుషిత నీటి వల్ల ఎంబీబీఎస్ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారన్న వార్తలను ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిర ఖండించారు. గురువారం హాస్టల్‌ను ఆమె సందర్శించి మాట్లాడారు.