Andhra Pradesh: ప్రత్యేక ఆకర్షణగా సైకత శిల్పాలు.. ఒక్కసారి చూడండి

కాకినాడ జిల్లాలోని తుని మండలంలో తలుపులమ్మ గంధావాస్య ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా సైకత శిల్పాలు నిలిచాయి. దేవిన సిస్టర్స్ వీటిని తీర్చిదిద్దారు. ఉత్సవాల్లో ఇవి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. చూపరులను ఇవి తెగ ఆకట్టుకుంటున్నాయని చెప్పవచ్చు.