సినిమాల్లో అవకాశాలు ఇవ్వకండి.. మంగ్లీపై ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో ఫిర్యాదు..

గిరిజన బిడ్డలను మైక్రో ఫైనాన్స్ పేరుతో మోసాలు చేస్తున్నట్లు మంగ్లీపై ఆరోపణలు ఉన్నాయని, ఆ ఆరోపణలపై పోలీస్ విచారణ ముగిసే వరకు మూవీస్‌లో అవకాశం ఇవ్వవద్దని తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో ఫిర్యాదు చేశారు.