బీజేపీ నియంతృత్వానికి చెక్ పెట్టినాం : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
బీజేపీ ప్రభుత్వం అశాస్త్రీయంగా, చట్టవిరుద్ధంగా తీసుకొచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోవడం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనమని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.