సమ్మె విరమించుకున్న విద్యుత్ శాఖ ఉద్యోగులు...డిప్యూటీ సీఎం భట్టి కీలక ఆదేశాలు..

గత కొద్దిరోజులుగా సమ్మె బాట పట్టిన విద్యుత్ శాఖ ఆర్టిజన్లు సమ్మె విరమించుకున్నారు. ట్రాన్స్కో సీఎండీతో ఆర్టిజన్ల సమస్యలు చర్చించేందుకు డిప్యూటీ సీఎం ఆదేశించిన క్రమంలో సమ్మె విరమించాలని నిర్ణయించినట్లు తెలిపారు ఉద్యోగులు