రేషన్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్న వ్యక్తిపై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఖమ్మం నగరానికి చెందిన ఆత్మకూరి జగదీశ్ రేషన్ బియ్యాన్ని లబ్ధిదారుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి, ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నాడు.