ఏరోస్పేస్ వ్యూహాత్మక కేంద్రంగా తెలంగాణ : ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్ బాబు

భవిష్యత్తు ఏరోస్పేస్ రంగ అవసరాలకు తగ్గట్టుగా తెలంగాణను దేశానికి ఒక వ్యూహాత్మక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికబద్ధంగా అడుగులు వేస్తున్నామని ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.