21 నౌకలను ఇరాన్‌కు తిప్పి పంపించాము : యూఎస్ సెంట్రల్ కమాండ్

దిగ్బంధనం మొదలైన నాటి నుంచీ ఇప్పటివరకూ 21 నౌకలను ఇరాన్‌కు తిప్పి పంపించామని యూఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్ వేదికగా తెలిపింది.