టైటానిక్ ప్రమాదంలో ఓ వ్యక్తిని కాపాడిన లైఫ్ జాకెట్.. వేలంలో ఎంత పలికిందంటే..

ప్రపంచాన్ని కుదిపేసిన టైటానిక్ ప్రమాద ఘటనకు సంబంధించిన ఓ అరుదైన వస్తువు వేలంలో భారీ ధరకు అమ్ముడైంది. టైటానిక్ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికురాలు లారా మేబెల్ ఫ్రాంకాటెల్లి ధరించిన లైఫ్ జాకెట్‌కు సుమారు రూ.9 కోట్ల ధర పలికింది.