టైటానిక్ విషాదం.. వేలానికి ఆమెను కాపాడిన లైఫ్ జాకెట్..

టైటానిక్ ప్రమాదం నుంచి బయటపడ్డ వారిలో ఇంగ్లాండ్‌కు చెందిన లారా మేబెల్ ఫ్రాంకాటెల్లి కూడా ఉన్నారు. లైఫ్ జాకెట్ పుణ్యమా అని ఆమె ప్రాణాలతో బయటపడ్డారు. తాజాగా, లారా ధరించిన లైఫ్ జాకెట్‌ను వేలం వేశారు.