పవన్‌ కోలుకోవాలని జగన్.. విజయమ్మకు లోకేశ్ విషెస్.. అరగంట లోపే రెండు ఆసక్తికర పోస్టులు

ఏపీ రాజకీయాల్లో రెండు ఆసక్తికర పరిణామాలు ఎక్స్ వేదికగా అర గంట కంటే తక్కువ సమయంలోనే చోటు చేసుకున్నాయి. సర్జరీ చేయించుకున్న పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. కాసేపటికే విజయమ్మకు బర్త్ డే విషెస్ చెబుతూ నారా లోకేశ్ పోస్టు చేశారు. గతంలో జగన్‌కు రాయి తగిలినప్పుడు పవన్ హేళనగా మాట్లాడినా.. జగన్ ఇప్పుడు హుందాగా పోస్టు చేశారని వైసీపీ శ్రేణులు కామెంట్స్ చేస్తుండగా.. చంద్రబాబు పెంపకం అంటూ లోకేశ్‌ను ఉద్దేశించి టీడీపీ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.