అమ్మను తలపిస్తున్న అన్న క్యాంటీన్లు: నారా భువనేశ్వరి

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లు అమ్మను తలపిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి అభివర్ణించారు. ఇది లక్షలాది మంది పేదల కడుపు నింపే మహోన్నత కార్యక్రమం అని తెలిపారు.