హైదరాబాద్‌లో భారీ వర్షం.. నీట మునిగిన పలు ప్రాంతాలు..

హైదరాబాద్‌‌లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. కొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన పడుతోంది. నిజాంపేట్‌, కేపీహెచ్బీ, బోయిన్‌పల్లి, జీడిమెట్ల, బాలానగర్‌, జగద్గిరిగుట్ట, షాపూర్‌నగర్‌లో భారీ వర్షం కురుస్తోంది.