9 మంది ఐపీఎస్‌ అధికారుల బదిలీ

రాష్ట్రంలోని అదనపు ఎస్పీ స్థాయి 9 మంది ఐపీఎస్‌ అధికారులను సర్కారు బదిలీ చేసింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శనివారం రాత్రి ఉత్తర్వులను జారీ చేశారు.