Palnadu: భార్య కాపురానికి రాకపోతే బ్రతిమాలుకోవాలి గానీ ఇదేం పని బ్రదర్…

పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం గంగుపల్లి తండాలో విషాద ఘటన చోటు చేసుకుంది. భార్య కాపురానికి రాకపోవడంతో మనస్థాపానికి గురైన భర్త… ఇద్దరు పిల్లలకు కూల్‌డ్రింక్‌లో పురుగుమందు కలిపి తాగించి, తానూ ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండగా…