జనగణన పారదర్శకంగా పకడ్బందీగా చేపట్టాలి

నగరపాలక సంస్థ పరిధిలో త్వరలో చేపట్టనున్న జనగణన ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా చేపట్టాలని మున్సిపల్‌ కమిషనర్‌ ప్రఫుల్‌దేశాయ్‌ ఉద్యోగులకు సూచించారు.