కోట్లాది ప్రజల ఆకాంక్షలను గౌరవించి సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ ఇస్తే బీజేపీ విషం కక్కుతోందని మంచిర్యాల డీసీసీ ప్రెసిడెంట్పిన్నింటి రఘునాథ్రెడ్డి మండిపడ్డారు. శనివారం క్యాతనపల్లిలో బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య దిష్టిబొమ్మను కాంగ్రెస్నాయకులు దహనం చేశారు.