Andhra: చూశారా ఈ దృశ్యం.. ఏపీ రాజకీయాల్లో అత్యంత రేర్ సీన్..

ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర ట్వీట్లు చర్చనీయాంశంగా మారాయి. టీడీపీ నేత నారా లోకేష్ వైఎస్సార్ కుటుంబానికి చెందిన విజయలక్ష్మికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయగా.. మరోవైపు వైఎస్సార్‌సీపీ అధినేత జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై స్పందిస్తూ త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు.