భవన నిర్మాణ రంగ కార్మికులకు పెన్షన్లు.. ఇందిరమ్మ ఇళ్లు, ప్రమాద బీమా.. మంత్రి వివేక్ కీలక ప్రకటన

భవన నిర్మాణ రంగ కార్మికులకు మంత్రి వివేక్ శుభవార్త చెప్పారు. వారిని ఆదుకునేందుకు త్వరలోనే పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. అందుకోసం తగిన చర్యలను చేపడుతున్నట్లు వివరించారు. త్వరలోనే లేబర్ బోర్డు ఏర్పాటు చేసి.. అన్ని రంగాల కార్మికులకు లేబర్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, ప్రమాద బీమా అందించేందుకు కార్యాచరణ సిద్ధం చేయనున్నట్లు మంత్రి వివేక్ హామీ ఇచ్చారు.