‘బసవన్న’ చూపిన బాటలో మోదీ పాలన : బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు

సామాజిక విప్లవకారుడు, తత్వవేత్త మహాత్మా బసవేశ్వరుడు చూపిన బాటలోనే ప్రధాని మోదీ పాలన సాగుతోందని బీజేపీ స్టేట్ చీఫ్ఎన్.రాంచందర్ రావు అన్నారు. కులరహిత, సమానత్వ సమాజ నిర్మాణమే బీజేపీ లక్ష్యమని స్పష్టం చేశారు.