ఎన్నికల్లో లబ్ధికే పార్లమెంట్ స్పెషల్ సెషన్ : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
తమిళనాడు, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందడానికే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ స్పెషల్సెషన్ఏర్పాటు చేసిందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో ఆరోపించారు.