Chiranjeevi: కష్టాల్లో ఉన్నవారికి 'మెగా' భరోసా.. మేకప్ ఆర్టిస్ట్, మాజీ మేనేజర్ కుటుంబాలకు చిరు ఆర్థిక సాయం.

మెగాస్టార్ చిరంజీవి వెండితెరపైనే కాదు.. నిజజీవితంలోనూ తన ఉదారతలో 'అందిరివాడు' అనిపించుకుంటున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ.. ముందుండి భరోసా ఇస్తున్నారు. ఇటీవల ఆయన చేసిన వరుస సేవా కార్యక్రమాలు మెగాస్టార్ లోని మానవవత్వాన్ని మరోసారి చాటిచెబుతున్నాయి.