ఎయిర్టెల్ వినియోగదారులకు షాక్.. ప్రీపెయిడ్ ప్లాన్ ధర పెంపు..

ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ తన పాపులర్ ప్రీపెయిడ్ ప్లాన్ ధరను పెంచింది. 84 రోజుల వ్యాలిడిటీ కలిగిన రూ. 859 ప్లాన్ ధరను ఇప్పుడు రూ.899కు పెంచింది. అంటే వినియోగదారులు ఇకపై అదనంగా రూ.40 చెల్లించాల్సి ఉంటుంది.