What are the corn purchasing centers?
వ్యవసాయ రంగంలో పంట మార్పిడిపై అధికారుల సూచన మేరకు ఈ ఏడాది జిల్లాలో అధికశాతం మంది రైతులు మొక్కజొన్న సాగుపై ఆసక్తి చూపారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించి దిగుబడి కూడా బాగా వచ్చింది. కానీ, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.