ప్రతి సర్పంచ్ గ్రామానికి లీడర్ గా వ్యవహరించాలి : కలెక్టర్ ప్రతిమాసింగ్

ప్రతి సర్పంచ్ గ్రామానికి లీడర్‌గా వ్యవహరించి సమన్వయంతో అభివృద్ధి చేసుకోవాలని మెదక్ కలెక్టర్ప్రతిమాసింగ్అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై సర్పంచులు, కార్యదర్శులకు వర్క్‌షాప్ నిర్వహించారు.