రోజుకు 8 లక్షల ‘ఉపాధి’ పనిదినాలు టార్గెట్ : పంచాయతీ రాజ్ కమిష నర్ దివ్య దేవరాజన్

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ 5 లక్షల పనిదినాలు నమోదవుతుండగా, వీటిని 8 లక్షలకు పెంచాలని పంచాయతీరాజ్ కమిషనర్​ దివ్య దేవరాజన్ బుధవారం డీఆర్డీవోలకు ఆదేశాలు జారీ చేశారు.