Andhra: నిర్మానుష్య ప్రదేశంలో తచ్చాడుతూ కనిపించిన ఓ మహిళ, నలుగురు వ్యక్తులు.. ఆరా తీస్తే.. ఓర్నాయనో..

ఒడిస్సా నుంచి బెంగుళూరుకు గంజాయిని అక్రమంగా తరలిస్తున్న యువ దంపతులను విజయనగరం పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా పోలీసుల అప్రమత్తతతో భారీ మొత్తంలో గంజాయిను స్వాధీనం చేసుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విజయనగరం ఒకటవ పట్టణ పోలీసులతో పాటు జిల్లా టాస్క్ ఫోర్స్‌కు అందిన ఖచ్చితమైన సమాచారంతో రైల్వే స్టేషన్ వెనుక ఉన్న గూడ్స్ షెడ్ రోడ్డులో రైడ్ నిర్వహించారు.