AP News: బైక్‌పై వెళ్తున్న తల్లి కొడుకు ప్రాణాలు తీసిన మురుగు కాలువ.. ఏం జరిగిందంటే?

ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కకువెళ్లడంతో తల్లీకుమారుడు మృత్యు వాత పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. చిత్రాడ గ్రామస్తులు అయిన తల్లి కుమారుడు మరణ వార్త వినగానే గ్రామంలో విషాదం నెలకొంది. అసలేం జరిగిందంటే.. పిఠాపురం మండలం చిత్రాడకు చెందిన దుర్గాగణపతి, తల్లి లక్ష్మి(50)ని చిన్న కుమారుడు..