'నాకు పాటలే తెలుసు.. స్కామ్‌లు తెలియవు'.. కన్నీటిపర్యంతమైన సింగర్ మంగ్లీ!

తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా అసత్య ప్రచారాలు చేస్తున్న మధు నాయక్, హిమకాంత్ రెడ్డి, రమావత్ మధు, సిద్ధు, సుబ్బారావులపై మంగ్లీ తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేశారు. సంబంధం లేని విషయాల్లో తన ఫోటోలు వాడుతూ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.