IPL 2026: గడగడలాడించిన ఆర్సీబీ బౌలర్లు.. రన్స్ కోసం కష్టపడుతున్న లక్నో బ్యాటర్లు

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్ లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరుగుతున్న హైవోల్టేజ్ పోరులో లక్నో సూపర్ జెయింట్స్ పరుగుల కోసం తెగ కష్టపడుతుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కి దిగిన లక్నోకి ఆశించిన శుభారంభం లభించలేదు. ఆర్సీబీ బౌలర్లు అద్భుతమైన బంతులతో లక్నో బ్యాటర్లని భయపెట్టారు.