Toxic Movie Release: హాలీవుడ్ రేంజ్‌లో యశ్ 'టాక్సిక్' ప్రమోషన్స్.. రిలీజ్ డేట్‌ఫిక్స్ చేస్తూ వాయిదాపై మేకర్స్ క్లారిటీ!

'కేజీఎఫ్' సిరీస్‌తో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన కన్నడ నటుడు యశ్.. సుదీర్ఘ విరామం తర్వాత మరో సారి రికార్డు సృష్టించేందుకు రెడీ అవుతున్నారు. టాలెంటెడ్ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’. ఇప్పటికే ఈ మూవీపై అంచనాలు తారాస్థాయికి చేరాయి.