మా ఊరి బంగారు తల్లి..!..ఊళ్లో ఆడబిడ్డ పుడితే రూ.5 వేలు సాయం : అనంత్ పేట సర్పంచ్ మాదస్తు సునీత

తమ ఊరిలో ఏ ఇంట్లో ఆడపిల్ల పుట్టినా వారికి రూ.5 వేలు అందించేందుకు నిర్మల్ గ్రామీణ మండలం అనంత్ పేట సర్పంచ్ మాదస్తు సునీత ముందుకొచ్చారు. ‘మా ఊరి బంగారు తల్లి’ పేరిట ఆమె ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.