ఏజన్సీ అభివృద్ధికి సహకరించండి..సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేలు వినతి పత్రం

ఏజన్సీ ఏరియాలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేలు వినతి పత్రం అందజేశారు. మంగళవారం మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ఎమ్మెల్యేల బృందం సీఎం నివాసంలో కలిసి పలు సమస్యలపై చర్చించినట్లు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు.