బయో వ్యర్థాలపై  పీసీబీ ఉత్తర్వులను సమర్థించిన హైకోర్టు

ఆస్పత్రుల్లో బయో మెడికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యర్థాల సేకరణకు సంబంధించి రాష్ట్ర పీసీబీ జారీ చేసిన కొత్త బిల్లింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విధానాన్ని హైకోర్టు సమర్థిస్తూ తీర్పు వెల్లడించింది. నిపుణులైన నియంత్రణ అధికారులు రూపొందించిన విధానంలో న్యాయ సమీక్ష జోక్యం పరిమితమేనని పేర్కొంది.