రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి : ఎమ్మెల్యే రామచంద్రునాయక్

రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు సూచించారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో​ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం అరైవ్​ అలైవ్​ప్రోగ్రామ్ ను నిర్వహించారు.