దేశంలో ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం ఉంటేనే సామాజిక మార్పు సాధ్యమవుతుందని ప్రముఖ సామాజిక విశ్లేషకులు ప్రొఫెసర్ కంచ ఐలయ్య షఫర్డ్ స్పష్టం చేశారు. నేటి పాలకులు అంబేద్కర్ ఆలోచనలను తమకు నచ్చినట్లు మార్చుకుంటూ ఆయన ఆశయాలను నీరుగారుస్తున్నారని ఫైర్అయ్యారు.