భూవివాదం.. గొంతు కోసి దారుణ హత్య

చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి గ్రామీణ మండలం అడపారెడ్డి పల్లిలో దారణం జరిగింది. భూ వివాదం కారణంగా అమర్‌నాథ్ రెడ్డి అనే వ్యక్తిని గొంతు కోసి దారుణంగా హత్య చేశారు.