చెల్పూర్ కేటీపీపీ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం.. భయాందోళనలో స్థానికులు

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చెల్పూర్ కేటీపీపీ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బొగ్గు నిల్వల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కిలోమీటర్ల మేర పొగ వ్యాపించింది.