Rural Economy గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమే లక్ష్యం

Strengthening the Rural Economy is the Goal జిల్లాలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతుల ఆదాయాన్ని పెంచడం, వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందించడమే ధ్యేయంగా డీఆర్‌డీఏ సరికొత్త ఆలోచనలు చేయాలన్నారు.