వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ మహిళ రూ. 5 లక్షల సుపారి ఇచ్చి తన భర్తను హత్య చేయించింది. ఈ ఘటన హనుమకొండ జిల్లాలో బుధవారం సాయంత్రం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే... పరకాల పట్టణంలోని సీఎస్ఐ కాలనీకి చెందిన మడికొండ సుమన్, లావణ్య దంపతులు.