అంబర్ పేట కల్లుగీత సొసైటీకి నెక్లెస్ రోడ్ నీరా కేఫ్

హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో ఉన్న నీరా కేఫ్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్వహణ టెండర్ అంబర్ పేట టీటీసీఎస్ ఎన్ కే, ఫూల్ బాగ్ కల్లు గీత సొసైటీకి దక్కింది. వీటి నిర్వహణకు గత నెలలో టాడీ టాపర్స్ కో–ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ సంస్థ టెండర్ పిలిచింది.