పోర్టులను దిగ్బంధిస్తున్న అమెరికా... ఇరాన్ నౌకలు దగ్గరకు వస్తే పేల్చేస్తామని ట్రంప్ వార్నింగ్

గతవారం ఇస్లామాబాద్‌లో అమెరికా, ఇరాన్‌ల మధ్య జరిగిన చర్చలు ఫలించలేదు. ఇరు వర్గాలు వెనక్కి తగ్గకపోవడంతో ఎటువంటి ఒప్పందం చేసుకోలేదు. దీంతో మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చింది. ఇరాన్ పోర్టులను దిగ్బంధనం చేస్తామన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నంత పనీ చేశారు. దీంతో ఇరాన్ నౌకలను పేల్చేస్తామని ఆయన హెచ్చరించారు. నిబంధనల ప్రకారం అంతర్జాతీయ సముద్ర మార్గాలను అడ్డుకోవడం చట్ట విరుద్దమని ఇరాన్ పేర్కొంది. అమెరికా నేవీ భారీగా బలగాలను రంగంలోకి దింపింది.